సీఎం కేసీఆర్ కు కరోనా కారణంగా బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యింది. అందుకే నీటి పంపకాల ఒప్పందాలు కేసీఆర్ మర్చిపోతున్నారు అని టిజి వెంకటేష్ అన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయించిన నీటి పంపకాలు కేసీఆర్ కాదంటున్నారు. తెలంగాణ నేతలు శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్ ప్రాజెక్టు మాత్రమే అంటున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్ ప్రాజెక్టు అయితే సాగునీరుగా, తాగునీటినీరుగా ఎలా వాడుకున్నారు అని ప్రశ్నించారు. కొత్త ఒప్పందాలు రద్దయితే పాత ఒప్పందాలు పాటించాలి…నిజాం వచ్చి తన ఒప్పందం రద్దు…