శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడానికి, సరైన ఆహారం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉండటం చాలా ముఖ్యం. అయితే, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు సమయానికి ఆహారం తీసుకోవడం ద్వారా మాత్రమే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అనేది నిజం కాదు. ఇవే కాకుండా ఇంకా చాలా విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి ఆరోగ్యం కోసం కొన్ని అలవాట్లు అలవర్చుకోవాలి. ఉదయం నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో వేడినీరు తాగడం ఈ అలవాట్లలో ఒకటి. ఎండాకాలం, వానలు, చలి…