Water Melon: ఎండాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎండల తీవ్రత కూడా రోజురోజుకీ పెరిగిపోతోంది. మండుతున్న ఎండల కారణంగా ప్రజలు బయటకు వెళ్లడానికి కూడా భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ఎండ, ఉక్కపోతతో చాలామంది తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ వేడిని తట్టుకునేందుకు ఏసీలు, కూలర్లు వాడటం మొదలు పెట్టేసారు కూడా. అయితే, ఆరోగ్య నిపుణుల సూచన ప్రకారం, వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచేందుకు కొన్ని పండ్లను తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇందుకోసం పుచ్చకాయ (వాటర్ మిలన్) చాలా…
వేసవి కాలం ఇంకా మొదలు కాకుండానే ఎండలు మండిపోతున్నాయి.. మధ్యాహ్నం జనాలు బయటకు రావాలంటే భయంతో వణికిపోతున్నారు.. వేసవి దాహన్ని తీర్చుకొనేందుకు జనాలు నీళ్లను, జ్యూస్లను లేదా పండ్లను ఎక్కువగా తీసుకుంటారు. అందులోనూ పుచ్చకాయను ఎక్కువగా తీసుకుంటారు.. పుచ్చకాయను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.. పుచ్చకాయలో ఎక్కువగా నీరు ఉంటుంది. అంతేకాకుండా ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పుచ్చకాయ మంచిదే కాదా అని చాలామంది సమ్మర్…
Water Melon : వేసవి వచ్చిందటే ప్రతి ఒక్కరూ పుచ్చకాయను తినేందుకు ఇష్టపడుతారు. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో వాటర్ కంటెంట్ పెరిగి.. కొంత ఉపశమనం పొందుతారు.
పుచ్చకాయ పేరుచెబితే వేసవిలో నోరూరుతుంది. ఎండాకాలంలో డీ హైడ్రేషన్ ప్రాబ్లం రాకుండా పుచ్చకాయలు తినాలని డాక్టర్లు చెబుతుంటారు. రోడ్లమీద వెళుతున్నప్పుడు నలుపు రంగు గింజలతో చూడగానే నోరూరించేలా ఎరుపురంగు పుచ్చపండు కనిపిస్తుంది. సామాన్యులు సైతం కొనుక్కోగలిగే ధరల్లో ఇవి లభ్యమవడం వల్ల వీటికి ప్రాధాన్యత బాగా పెరిగింది. ఏ సీజన్లో అయినా, కేజీ 50 నుంచి 100కి మించకుండా వుంటుంది. ఒక్కోసారి అయితే కిలో 14 నుంచి 20 రూపాయల ధర పలుకుతుంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన…