ప్లాస్టిక్ ఆరోగ్యానికి హానీకరం అని నిపుణులు చెబుతూనే ఉన్నారు.. ఎవరెన్ని చెప్పినా ఎమౌతుంది అయినప్పుడు చూద్దాంలే అని కొందరు పెడచెవిన పెట్టి ప్లాస్టిక్ వస్తువులను వాడుతూనే ఉన్నారు.. ఇక ఆహార పదార్థాల మాట పక్కన పెడితే తాగే నీరు కూడా ప్లాస్టిక్ క్యాన్ లోవే తాగుతున్నారు.. అత్యాధునిక సాంకేతికత యుగంలో తాగునీటి అవసరాలకోసం 20 లీటర్ వాటర్ క్యాన్ లపై గ్రామస్ధాయి నుండి పట్టణస్ధాయి వరకు ప్రజలు అధారపడుతున్నారు.. అలాంటి వారిని నిపుణులు హెచ్చరిస్తున్నారు.. వాటర్ క్యాన్‌ల…