Guinness world records: సినిమాలంటే చాలా మందికి పిచ్చి ఉంటుంది. అయితే ఆ పిచ్చి ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కొంతమంది కొన్ని రకాల సినిమాలు చూస్తారు, మరికొందరు తమ నచ్చిన హీరో హీరోయిన్ల సినిమాలే చూస్తారు. ఇంకొందరైతే ప్రాంతీయత, భాష తేడాలు లేకుండా అన్ని సినిమాలు చూస్తారు. ఇక అలానే తన సినిమా పిచ్చితో ఓ వ్యక్తి ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు. అమెరికాకు చెందిన ఓ యువకుడు ఈ రికార్డు క్రియేట్…