టాలివుడ్ స్టార్ హీరో, గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ హీరో అయ్యాడు.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ కు వాచ్ ల కలెక్షన అంటే కూడా చాలా ఇష్టం.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పిన సంగతి తెలిసిందే.. ఏదైనా బ్రాండెడ్ వాచ్ నచ్చిందంటే చాలు, ఎన్ని కోట్లు ఖర్చు చేసైనా దాన్ని కొనుగోలు చేస్తుంటారు.. ఇప్పటికే ఎన్నో వాచ్ లు…