ఉత్తరప్రదేశ్‌లో ఓ తాగుబోతు రైల్వే అధికారులకు షాకిచ్చాడు. మద్యం మత్తులో రైల్వేట్రాక్‌పైనే నిద్రపోయాడు. ఆ సమయంలో ట్రైన్ కూడా వచ్చేసింది. కానీ ఆ వ్యక్తి ఎలాంటి గాయాలు కాకుండానే క్షేమంగా బయటపడ్డాడు.
తాజాగా లండన్ నగరంలో బ్రిటన్ ఆర్మీకి చెందిన ఓ రెండు గుర్రాలు తప్పించుకొని నగరంలోని సెంట్రల్ లండన్ రోడ్లమీద పరిగెడుతూ కనిపించాయి. రోడ్లపై ఉన్న వ్యక్తులు వాటిని వింతగా చూస్తూ నిలబడిపోయారు. కాస్త రద్దీగా ఉన్న సమయంలో గుర్రాలు మిలటరీ దళాల నుండి పారిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. రెండు గుర్రాలు రోడ్లపై వేగంగా వెళుతున్న సమయంలో వాహనాలను మించి వేగంగా…
Minister KTR London tour: చిన్న పిల్లలను చూస్తే ఎవరికైనా ముద్దు చేయాలనిపిస్తుంది. వారి ముసి ముసి నవ్వులకు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. వారి చేష్టలు ముద్దు ముద్దు మాటలకు మనం కాదనకున్నా చేతులు ఆ చిన్నారిని ఎత్తుకునేందుకు వెళ్లిపోతాయి.