Warren Buffett: ప్రఖ్యాత పెట్టుబడిదారు వారెన్ బఫెట్ బర్క్‌షైర్ హాతవే సీఈఓ పదవికి బుధవారం (డిసెంబర్ 31) రాజీనామా చేశారు. దీంతో దాదాపు ఆరు దశాబ్దాల పాటు సాగిన ఒక చారిత్రక అధ్యాయం ముగిసింది. ఒకప్పుడు నష్టాల్లో ఉన్న న్యూ ఇంగ్లాండ్ టెక్స్టైల్ కంపెనీని ప్రపంచంలోనే అతిపెద్ద కాంగ్లోమరేట్‌లలో ఒకటిగా మార్చిన వ్యక్తిగా బఫెట్ చరిత్రలో నిలిచిపోయారు. బఫెట్ స్థానంలో గ్రెగ్ అబెల్ బర్క్‌షైర్ హాతవే బాధ్యతలు చేపట్టనున్నారు. “ఓరాకిల్ ఆఫ్ ఒమాహా”గా పేరొందిన బఫెట్ పోస్టును…