Warm Water Health Tips: బరువు తగ్గాలంటే వివిధ పద్దతులను అవలంబిస్తున్నారు కొందరు. అంతేకాదు బరువు తగ్గేందుకు ఆహారాన్ని తినడం కూడా మానేస్తున్నారు. ఇక మరొకొందరైతే.. ఆహారంలో వివిధ అంశాలను చేర్చుకుంటారు. ఇక ఈ రోజుల్లో వ్యాయామం చేయడం, జిమ్ చేయడం కూడా బొడ్డు కొవ్వును తగ్గించే పద్దతిలో ఉంది. ప్రతి ఒక్కరు బరువు తగ్గడానికి అత్యంత ప్రాచుర్యం పొందిన మార్గాలలో ఒకటి గోరువెచ్చని నీరు తాగడం. ఇక తరచుగా మహిళలు బరువు తగ్గడానికి వేడి నీటిని…