యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న బిగ్గెస్ట్ యక్షన్ చిత్రం వార్ 2. బాలీవుడ్ గ్రీడ్ గాడ్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై సినిమాటిక్ యూనివర్స్ నుండి వస్తున్న ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ పొడుగు కాళ్ళ సుందరి కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్టీఆర్ నటిస్తున్న స్ట్రయిట్ బాలీవుడ్ సినిమా కావడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ…
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫ్యాన్స్ కు కావాల్సినంత జోష్ ఇస్తున్నాడు. ఎన్టీఆర్ కెరీర్ ను టెంపర్ కు ముందు టెంపర్ తర్వాత అని సెపరేట్ చేసి చూడాలి. టెంపర్ నుండి వరుసగా హిట్ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆ సినిమా ఆడియో ఫంక్షన్ లో ఫ్యాన్స్ కలర్ ఎగరేసుకునే సినిమాలు చేస్తాను అని చెప్పిన ఎన్టీఆర్ అయన అభిమానులను కాలర్ ను ఎగరేపిస్తూనే ఉన్నాడు. Also Read : Jr. NTR…