యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం వార్ 2. యష్ రాజ్ ఫిల్మ్ సినిమాటిక్ యూనివర్స్ నుండి వస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఆయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లిమ్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. యష్ రాజ్ ఫిల్మ్స్ నిమిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న ఈ…
బాలీవుడ్ లో స్పై యాక్షన్ల సిరీస్ చిత్రాలకు పురుడు పోసింది యష్ రాజ్ ఫిల్మ్స్. ఏక్తా టైగర్, వార్, పఠాన్, టైగర్3 లాంటి హై యాక్షన్ చిత్రాలతో సూపర్ హిట్స్ కొట్టడంతో మరో స్పై యూనివర్స్ మూవీ వార్ 2ను ఆగస్టు 14న థియేటర్స్ లోకి తెస్తోంది. హృతిక్, ఎన్టీఆర్, కియారా కాంబో సెట్ కావడం, ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్, గ్రీక్ గాడ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం, వార్ కిది సీక్వెల్ కావడంతో ఈ…
ఈ ఆగస్ట్ బాక్సాఫీస్‌ను షేక్ చేయబోతున్న రెండు భారీ సినిమాల మధ్య క్లాష్ లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు యష్ రాజ్ ఫిలిమ్స్ రూపొందిస్తున్న ‘వార్ 2’, హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తుండగా, మరోవైపు ‘కూలీ’ పేరుతో భారీ మల్టీస్టారర్ మూవీ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇందులో రజినీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్ లాంటి స్టార్‌లు నటించగా. ఇప్పటికే ఈ క్లాష్ పై దేశవ్యాప్తంగా మంచి ఆసక్తి నెలకొంది. సాధారణంగా నార్త్ మార్కెట్‌లో…