యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత వచ్చిన రీచ్ అసలు ఏ ఇండియన్ హీరో కలలో కూడా ఊహించి ఉండడు. ఈరోజు ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటూ ఉంది అంటే దానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు కానీ అన్నిటికంటే అతిపెద్ద కారణం ఇంటర్వెల్ బ్లాక్. ఎన్టీఆర్ ట్రక్ లో నుంచి పులులతో దూకితే, అలాంటి విజువల్ ని అవెంజర్స్ సినిమాలో కూడా చూడని వెస్ట్రన్ ఆడియన్స్ స్టన్ అయ్యారు.…