ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ వార్ 2 సినిమా రిలీజ్ డేట్ ని లాక్ చేసింది యష్ రాజ్ ఫిల్మ్స్. YRF స్పై యూనివర్స్ లో భాగంగా రానున్న ఆరో సినిమాగా అనౌన్స్ అయిన వార్ 2 కాస్టింగ్ ఎన్టీఆర్ లిస్టులో ఎన్టీఆర్ చేరడంతో సడన్ గా ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కబీర్ సింగ్ గా హ్రితిక్ రోషన్, అతనికి అపోజిట్ లో