గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి ‘వార్ 2’ సినిమాలో నటిస్తున్నారు అనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. కొంతమంది అది రూమర్ అన్నారు, మరికొంత మంది అది నిజమన్నారు. ఈ కన్ఫ్యూజన్ ని క్లియర్ చేస్తూ హ్రితిక్ రోషన్, ఎన్టీఆర్ లు ట్విట్టర్ ని షేక్ చేసే అప్డేట్ ఇచ్చారు. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో ఎన్టీఆర్ ని విష్ చేస్తూ……
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత వచ్చిన రీచ్ అసలు ఏ ఇండియన్ హీరో కలలో కూడా ఊహించి ఉండడు. ఈరోజు ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటూ ఉంది అంటే దానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు కానీ అన్నిటికంటే అతిపెద్ద కారణం ఇంటర్వెల్ బ్లాక్. ఎన్టీఆర్ ట్రక్ లో నుంచి పులులతో దూకితే, అలాంటి విజువల్ ని అవెంజర్స్ సినిమాలో కూడా చూడని వెస్ట్రన్ ఆడియన్స్ స్టన్ అయ్యారు.…