Wanindu Hasaranga Out From IND vs SL ODI Series: నేడు కొలంబో వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు శ్రీలంకకు భారీ షాక్ తగిలింది. స్టార్ స్పిన్నర్ వానిందు హసరంగా గాయంతో వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు. మోకాలి గాయం కారణంగా హసరంగా మిగిలిన రెండు వన్డేలకు దూరమయ్యాడు. హసరంగా దూరమవడం �