వామికా గబ్బీ రీసెంట్ టైమ్స్‌లో బాలీవుడ్‌లో క్రేజీ బ్యూటీ. ఎప్పటి నుండో ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ లాస్ట్ ఇయర్ వచ్చిన ‘బేబీ జాన్’ ఆమెను పాపులర్ చేసింది. సినిమా డిజాస్టరైనా మేడమ్ ఆఫర్లకు వచ్చిన డోకా లేదు. ఇక థియేటర్లలోకి రావాలా వద్దా అని మీనమేషాలు లెక్కించి ఎట్టకేలకు సినీ లవర్స్ ముందుకు వచ్చిన ‘భూల్ చుక్ మాఫ్’ కూడా యావరేజ్ హిట్. ఈ రిజల్ట్స్ ఆమె కెరీర్‌పై ఎటువంటి ఎఫ్టెక్ట్ చూపలేదు సరికదా బూస్టర్స్ అయ్యాయి. భారీ…