బరువు తగ్గడంలో పెద్ద సవాలు పదే పదే వచ్చే ఆకలి. డ్రై ఫ్రూట్స్ ఈ సమస్యను అధిగమించడంలో ఎంతో సహాయపడతాయి. వీటిలో కేలరీలు కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. అంతే కాకుండా ఎక్కువ మోతాదులో తినకుండా చేయడంతో సహాకరిస్తాయి. అయితే.. డ్రై ఫ్రూట్స్ పోషకాలు అధికంగా ఉండి, మెటబాలిక్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని జెన్ మల్టిస్పెషాలిటీ హాస్పిటల్ లోని డైట్‌షియన్ ప్రియా…
డ్రై ఫ్రూట్స్‌ను రోజూ మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి అనేక రకాలుగా ప్రయోజనం చేస్తుంది. ఇవి సహజంగా పోషకాలతో నిండిపోయి శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజ లవణాలు, మంచి కొవ్వులు, ప్రోటీన్‌ను అందిస్తాయి. న్యూట్రిషన్ల ప్రకారం, డ్రై ఫ్రూట్స్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా అనేక వ్యాధులను దూరం ఉంచుకోవచ్చు. బాదం, వాల్‌నట్‌లో ఉన్న ఒమెగా–3 ఫ్యాటీ అసిడ్స్ హృదయాన్ని రక్షిస్తాయి.ఇవి చెడు కొలెస్ట్రాల్ (LDL)ను తగ్గించడంలో సహాయపడతాయి. వాల్‌నట్, బాదం మెదడు పనితీరు పెంచి, జ్ఞాపకశక్తి, దృష్టి…
డ్రై ఫ్రూట్స్ లలో వాల్ నట్స్ కూడా ఒకటి.. వాల్ నట్స్ చూడడానికి మెదడు ఆకారంలో ఉంటాయి. అలాగే ఇవి చాలా రుచిగా ఉంటాయి.. వీటిలో శరీరానికి కావలసిన అన్ని పోషకాలు ఉంటాయి.. రోజు ఒక గుప్పెడు తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.. ఎలా తీసుకుంటే మంచి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. వాల్ నట్స్ లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల…