ఓ రెస్టారెంట్ లో ఓ వెయిట్రస్ పట్ల ఇద్దరు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. అంతే లేడీ బ్రూస్లీలాగ వారిపైకి విరుచుకుపడింది. దెబ్బకి వాళ్లు అక్కడ నుంచి పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
అదృష్టం ఎప్పుడు ఎవర్నీ ఎలా పలకరిస్తుందో చెప్పలేం. ఒక్కోసారి మనకు తెలియకుండానే మన కష్టాల గురించి తెలుసుకున్న వ్యక్తులు వారికోసం ఏదో ఒకటి చేయాలని అనుకుంటారు. మానవతా దృక్పదంలో ఆదుకుంటారు. కష్టాల నుంచి బయటపడేస్తారు. జాస్మిన్ కాస్టీలో అనే మహిళ విషయంలోనూ అదే జరిగింది. కాస్టీలో అనే మహిళ ఓ రెస్తారెంట్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్నది. రెస్టారెంట్‌లో పనిచేస్తూ తన కూతురును డే కేర్‌లో ఉంచి చదివిస్తోంది. అయితే, ఆ రెస్టారెంట్‌కు ఓరోజు విలియమ్స్ అనే మహిళ వచ్చింది.…