Tollywood : సినీ కార్మికుల వేతనాల పెంపునకు ఛాంబర్ ప్రతినిధులు ఓకే అన్నారని ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని తెలిపారు. మంగళవారం మరోసారి ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు, ఫెడరేషన్ మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ముఖ్యంగా 9 టు 9 కాల్షీట్లపైనే చర్చ జరిగింది. ఈ విషయంల పట్టువిడుపు ఉండాలని ఫెడరేషన్ ను ఒప్పించేందుకు నిర్మాతలు ప్రయత్నించారు. ఈ మీటింగ్ అనంతరం అనిల్ మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. రేపు మరోసారి ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులతో…