Ram Gopal Varma: వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలను కావాలని కొనితెచ్చుకోవడంలో వర్మ తరువాతే ఎవరైనా. ఇక ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ అందించిన వర్మ.. ఇప్పుడు రాజకీయ బయోపిక్ లు అని, శృంగార మూవీస్ అని అభిమానుల చేత విమర్శలు అందుకుంటున్నాడు.