ఇండస్ట్రీలో హీరోయిన్‌ల పోటీ ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటుంది. ఒకరిపై ఒకరు పోటీ పడుతూ, క్రేజ్ సంపాదించుకోవడంలో ఎప్పుడూ వెనకడుగు వేయరు. ప్రస్తుతానికి టాలీవుడ్‌లో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు శ్రీలీల మరియు భాగ్యశ్రీ బొర్సె. వీరిద్దరూ తమదైన స్టైల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. శ్రీలీల తెలుగు, హిందీ ఇండస్ట్రీల్లో దూసుకుపోతుంటే.. భాగ్యశ్రీ మాత్రం టాలీవుడ్‌పైనే దృష్టి సారిస్తోంది. ఇప్పుడు ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ఒకే ప్రాజెక్ట్ కోసం రేసులో ఉన్నారన్న వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.…