Home
Vv Vinayak
Vv Vinayak News
-
సిరివెన్నెల హఠాన్మరణంపై గవర్నర్ దిగ్భ్రాంతి
ప్రఖ్యాత గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి పట్ల రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సిరివెన్నెల మృతి తెలుగు చలన చిత్ర పరిశ్రమతో పాటు సాహిత్య లోకానికి తీరని లోటన్నారు. సిరివెన్నెల కలం నుంచి ఆణిముత్యాల వంటి గీతాలు జాలువారాయన్నారు.తెలుగు సినీ గేయ ప్రపంచంలో ఆయన అక్షర నీరాజనాన్ని ఎవ్వరూ మరువలేరన్నారు. తెలుగు సినిమా చరిత్రలో ఆయన పాటలు, మాటలు సజీవంగా నిలిచి పోతాయని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రస్తుతించారు. సిరివెన్నెల… -
హిందీ ‘ఛత్రపతి’ సెట్ లో వి. వి. వినాయక్ బర్త్‌డే సెలబ్రేషన్స్
హ్యాపీనింగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ లో నటిస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ హౌస్ పెన్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వైజాగ్‌లో జరుగుతోంది. శనివారం దర్శకుడు వి. వి. వినాయక్ పుట్టినరోజు. ఈ సందర్భంగా బీఎస్ఎస్9 సెట్లో వినాయక్ బర్త్‌డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత, వైజాగ్ ఎంపీ… -
విజయమే… వి.వి.వినాయక్ లక్ష్యం!
(అక్టోబర్ 9న దర్శకుడు వినాయక్ పుట్టినరోజు)‘వి’ ఫర్ ‘విక్టరీ’ అంటారు. అలాంటి మూడు ‘వి’లను పేరులో పెట్టుకున్న వి.వి.వినాయక్ కు ‘విక్టరీ’ ఆరంభంలోనే తలుపు తట్టింది. అప్పటి నుంచీ మొన్నటి దాకా అనేక చిత్రాలతో జైత్రయాత్ర చేశారు వినాయక్. అన్ని వర్గాలను అలరించే అంశాలతో తన సినిమాలను రూపొందించే ప్రయత్నం చేస్తూంటారు వినాయక్. అందుకు తగ్గట్టుగానే అనేక సార్లు ఫలితం రాబట్టారు. టాలీవుడ్ టాప్ హీరోస్ లో చాలామందితో ఘనవిజయాలను చవిచూశారు వినాయక్. ఇప్పటికీ అదే ప్రయత్నంలోనే… -
హిందీ భాషపై పట్టు సాధించే పనిలో బెల్లంకొండ శ్రీనివాస్!
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తొలి హిందీ చిత్రం ‘ఛత్రపతి’ రీమేక్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమాతో బాలీవుడ్ లోకి హీరో శ్రీనివాసే కాదు, దర్శకుడు వీవీ వినాయక్ కూడా తొలిసారి అడుగు పెడుతున్నారు. ఉత్తరాది మీడియాకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి శ్రీనివాస్ ఆసక్తికరమైన అంశాలు చెప్పారు. బాలీవుడ్ లో హృతిక్ రోషన్ అంటే తనకెంతో అభిమానమని, అతను నటించిన ‘కహో నా ప్యార్ హై’, ‘ధూమ్ 2’ చిత్రాలంటే… -
“ఛత్రపతి” రీమేక్ లో హీరోయిన్ ఫిక్స్
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం “ఛత్రపతి” హిందీ రీమేక్. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ప్రారంభోత్సవం జరిగింది. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ చిత్రానికి మొదటి షాట్ క్లాప్ కొట్టారు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఈ భారీ ప్రాజెక్ట్ రూపొందనుంది. ఆయనే బెల్లంకొండ శ్రీనివాస్ టాలీవుడ్ ఎంట్రీ మూవీకి కూడా దర్శకుడిగా వ్యవహరించారు. ఈ రీమేక్‌ను పెన్ స్టూడియోస్ పతాకంపై జయంతిలాల్ గడా నిర్మించనున్నారు. బాలీవుడ్ కు తగ్గట్లుగా స్క్రిప్ట్‌ను అప్డేట్ చేసినట్లు…
తాజావార్తలు
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!