భారత్ లో Vu Vibe DV TV విడుదలైంది. కంపెనీ కొత్త టీవీని ఐదు వేర్వేరు పరిమాణాలలో విడుదల చేసింది. దీనిలో 43-అంగుళాల నుంచి 75-అంగుళాల వరకు స్క్రీన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ టీవీలు 4K రిజల్యూషన్, QLED స్క్రీన్‌తో వస్తాయి. దీనికి VuON AI ప్రాసెసర్ ఉంది. ఈ టీవీ గూగుల్ టీవీ OS పై పనిచేస్తుంది. దీనిలో 88W ఇంటిగ్రేటెడ్ సౌండ్‌బార్ ఉంది. ఇది డాల్బీ అట్మోస్‌కు మద్దతు ఇస్తుంది. ఈ టీవీ వాయిస్…