మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో ఎక్కువ ఎక్స్పరిమెంట్స్ చేస్తూ కెరీర్ బిల్డ్ చేసుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. కంచే, అంతరిక్షం, గద్దలకొండ గణేష్, అల్లాదిన్ (వాయిస్ ఓవర్)… సినిమా ఏదైనా రిజల్ట్ తో సంబంధం లేకుండా తన వరకూ 100% ఎఫోర్ట్స్ పెట్టే వరుణ్ తేజ్ ప్రస్తుతం రెండు సినిమాలని చేస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గాండీవధారి అర్జున’ సినిమా చేస్తున్న వరుణ్ తేజ్, ఈ సినిమా కంప్లీట్ చేయకుండానే శక్తి ప్రతాప్ సింగ్…