Home
Voyager 1
Voyager 1 News
-
Voyager 1: చరిత్ర సృష్టించిన వయోజర్-1 .. నేటితో ‘‘ఒక కాంతి రోజు’’ దూరంలోకి..
Voyager 1: దాదాపు 49 ఏళ్ల క్రితం భూమి నుంచి ప్రయోగించిన వయోజర్-1 అంతరిక్ష నౌక విశ్వంలో మరో మైలురాయిని చేరుకుంది. నేటితో భూమి నుంచి ఒక ‘‘కాంతి రోజు’’ ప్రయాణించిన చరిత్ర సృష్టించింది. నవంబర్ 18న మధ్యాహ్నం 3:46 గంటలకు వాయేజర్-1 ఒక లైట్ డే దూరాన్ని చేరుకుంది. మానవుడి చేత నిర్మితమైన విశ్వంలో అత్యంత దూరం ప్రయాణించిన స్పేస్ క్రాఫ్ట్గా నిలిచింది. దాదాపు 5 దశాబ్దాల క్రితం పంపించిన ఈ అంతరిక్ష నౌక ఇప్పటికీ… -
NASA Voyager 1 to Make History: 49 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణం.. చరిత్ర సృష్టించనున్న NASA Voyager 1
NASA Voyager 1 to Make History: అంతరిక్ష పరిశోధనలో NASAకు చెందిన వాయేజర్ 1 (Voyager 1) మరో చారిత్రాత్మక ఘనత సాధించేందుకు సిద్ధమవుతోంది. దాదాపు ఐదు దశాబ్దాల క్రితం భూమి నుంచి ప్రయాణం ప్రారంభించిన ఈ అంతరిక్ష నౌక సరికొత్త రికార్డు సృష్టించనుంది. భూమి నుంచి ఒక లైట్ డే దూరాన్ని చేరుకోనున్న తొలి మానవ నిర్మిత వస్తువుగా చరిత్రలో నిలవనుంది. NASA వెల్లడించిన వివరాల ప్రకారం, నవంబర్ 18న అమెరికా కాలమానం ప్రకారం… -
Voyager: భూమి నుంచి 20 బిలియన్ కి.మీ దూరంలో వయోజర్.. నాసా కీలక నిర్ణయం..
Voyager: వయోజర్ 1, వయోజన్ 2.. ఈ రెండు స్పేస్ ప్రోబ్స్ ఇప్పటి వరకు మానవుడి ద్వారా నిర్మించబడి విశ్వంలో అత్యంత దూరం ప్రయాణించిన అంతరిక్ష వస్తువులుగా రికార్డు సృష్టించాయి. సౌర వ్యవస్థను ఎప్పుడో దాటవేసిన ఇవి, ప్రస్తుతం ఇంటర్స్టెల్లార్ స్పేస్లో ప్రయాణిస్తున్నాయి. సూర్యుడి రక్షణ బుడగను, ఆవల ఉన్న అంతరిక్ష ప్రాంతాన్ని అధ్యయనం చేస్తున్నాయి. అయితే, వయోజర్ ప్రోబ్స్లో రెండు పరికరాలను నాసా నిలిపేయనుంది. దీని ద్వారా వాటిలో ఉన్న విద్యుత్ని ఆదా చేయాలని చూస్తోంది. -
Voyager 1: వాయేజర్ 1కి మళ్లీ ప్రాణం.. 24 బిలియన్ కి.మీ నుంచి భూమికి సమాచారం..
Voyager 1: ఐదు దశాబ్ధాల క్రితం నాసా ప్రయోగించిన ‘వాయేజర్ 1’ అంతరిక్ష నౌక ప్రాణం పోసుకుంది. గత కొన్ని నెలల క్రితంగా విశ్వంలో దాని జాడ తెలియకుండాపోయింది. -
Voyager-2: భూమి నుంచి 2 వేల కోట్ల కి.మి. ప్రయాణం.. సిగ్నల్ చేరాలంటే 18 గంటలు.. ఇది వాయేజర్ ఘనత
Voyager-2: 1977లో భూమి నుంచి ప్రయోగించి వాయేజర్ -2 అంతరిక్ష నౌక ఇప్పటికీ విశ్వ రహస్యాలను భూమికి పంపిస్తూనే ఉంది. మన సౌర వ్యవస్థను దాటేసి సూర్యుడి ప్రభావం అస్సలు లేని ఇంటర్ స్టెల్లార్ స్పేస్ లో ప్రయాణిస్తోంది. 1977లో విశ్వ రహస్యాలను తెలుసుకునేందుకు వాయేజర్ 1, వాయేజర్-2 అంతరిక్ష నౌకల్ని నాసా ప్రయోగించింది. భూమికి సుదూరంగా ఉన్న గురుడు, శని, యూరేనస్, నెప్ట్యూన్ వంటి గ్రహాల అధ్భుత ఛాయాచిత్రాలను భూమికి పంపించాయి. తాజాగా వాయేజర్ 2…
తాజావార్తలు
-
Story Board : రాయితీలు తీసుకుంటూ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో అద్భుత ఘట్టం.. వైభవంగా తులసీ దామోదర కల్యాణం.!
-
Yuzvendra Chahal: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. కీలక బాధ్యతలు అప్పగింత..
-
Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
OTR: రాజాం మున్సిపాలిటీలో జనసేనకు సొంత పార్టీ సెగ.. టీడీపీ నేతల అలక
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!