ఎన్నికల్లో ఓటు వేయడానికి పోలింగ్ స్టేషన్‌కు వెళ్లే ప్రతి ఓటరు ఎడమ చేతి చూపుడు వేలిపై అధికారులు ఈ సిరా చుక్కను వేస్తారు. ఓటరు ఎన్నికల రోజున ఓటు వేసినట్లు నిర్ధారించడానికి, అదే ఓటరు మళ్లీ ఓటు వేయకుండా నిరోధించడానికి ఈ గుర్తు ఉపయోగించబడుతుంది. గోరుతో పాటు చర్మంపై వేసిన ఈ చుక్క సిరా వెంటనే తుడిపేయడానికి అంతసులువు కాదు. 15 – 30 సెకన్లలో ఆరిపోతుంది. అయితే, ఇది కొన్ని రోజులు మాత్రమే మన చేతి…