చిన్న కుటుంబాలకు బడ్జెట్ ధరలో, క్వాలిటీ, ఆకర్షణీయమైన రెఫ్రిజరేటర్ కావాలనుకునేవారికి వోల్టాస్ బెకో 183 లీటర్ డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ మోడల్ (RDC215C / S0BFR0M0000GO) ఒక బెస్ట్ ఆప్షన్. టాటా గ్రూప్‌తో కలిసి తయారైన ఈ ఫ్రిడ్జ్ ధర, ఫీచర్లు, ఎనర్జీ ఎఫిషియెన్సీ, డిజైన్‌లో అద్భుతమైన బ్యాలెన్స్‌ను అందిస్తుంది. సంవత్సరానికి సుమారు 150-160 యూనిట్లు మాత్రమే విద్యుత్ వినియోగం అవసరం అవుతుంది. కూరగాయలు, పండ్లు 30 రోజుల వరకు తాజాగా ఉంటాయి. మంచు పేరుకుపోకుండా…