Volkswagen Golf GTI: వోక్స్‌వ్యాగన్ సంస్థ తమ ప్రఖ్యాత హాట్ హ్యాచ్ మోడల్ గోల్ఫ్ GTIను భారత మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ కారు CBU (Completely Built Unit) మార్గంలో దేశానికి దిగుమతి చేయబడింది. భారత మార్కెట్‌కు కేవలం పరిమిత యూనిట్లే రాగా, ఇవి ఇప్పటికే అన్ని అమ్ముడుపోయాయి. ప్రస్తుతం ఇది గోల్ఫ్ GTI లోని 8వ జనరేషన్ మోడల్. ఈ కార్‌ను కింగ్స్ రెడ్ ప్రీమియం, గ్రెనాడిల్లా బ్లాక్ మెటాలిక్, ఓరిక్స్ వైట్…