Home
Volcano
Volcano News
-
Iceland Volcano: ఐస్లాండ్లో బద్దలైన అగ్నిపర్వతం.. మూడు నెలల్లో నాలుగోసారి!
Volcano erupts again in Iceland: ఐస్లాండ్లో మరోసారి అగ్నిపర్వతం బద్దలైంది. శనివారం బద్దలైన అగ్నిపర్వతం నుంచి కాంతివంతమైన కాషాయ రంగులో ఉన్న లావా, పెద్ద ఎత్తున పొగలు గాల్లోకి ఎగిసిపడ్డాయి. భూమిలోని పగుళ్ల నుండి రాతితో పాటు లావా బయటకు చిమ్మింది. ఐస్‌ల్యాండ్ రాజధాని రేక్జావిక్కు దక్షిణంగా ఉన్న రేక్జానెస్ ద్వీపకల్పంలో ఈ విస్ఫోటనం సంభవించింది. అగ్నిపర్వతం బద్దలవడం మూడు నెలల్లో ఇది నాలుగోసారి. రేక్జానెస్లో విస్ఫోటనం ప్రారంభమైందని ఐస్లాండిక్ వాతావరణ కార్యాలయం తన వెబ్సైట్లో… -
అగ్నిపర్వతంపై రెస్టారెంట్: అక్కడ భోజనం చేయాలంటే…
అగ్ని పర్వతాలు రెండు రకాలు ఉంటాయి. కొన్ని నాన్ యాక్టీవ్‌గా ఉంటే కొన్ని యాక్టీవ్‌గా ఉంటాయి. యాక్టీవ్‌గా ఉండే అగ్నిపర్వతాలు నిత్యం వేడిని వెదజల్లుతుంటాయి. అవి ఎప్పుడు బద్దలవుతాయో చెప్పలేం. ఆ పర్వతాల వద్దకు వెళ్లాలి అంటే ధైర్యం ఉండాలి. అలాంటిది ఆ పర్వతంపై రెస్టారెంట్ ఓపెన్ చేసి, అగ్నిపర్వతం నుంచి వెలువడే వేడితోనే వంట చేస్తే ఇంకెలా ఉంటుంది. కష్టమర్ల సంగతి పక్కనపెడితే అందులో పనిచేసేవారికి గుండెధైర్యం మెండుగా ఉండాలి. ఇలాంటి రెస్టారెంట్ ఒకటి స్పెయిన్‌లోని… -
ఆ పేలుడు శక్తిని ఊహించడం కష్టమే…హిరోషిమా అణుబాంబుకంటే….
ఇటీవలే పసిఫిక్ మహాసముద్రంలోని టోంగా దీవుల్లోని అగ్నిపర్వతం బద్దలైంది. ఈ అగ్నిపర్వతం బద్దలైన దృశ్యాలను నాసా శాటిలైట్ ద్వారా చిత్రీకరించింది. టోంగా దీవుల్లో బద్దలైన ఈ అగ్నిపర్వతం నుంచి వెలువడిన శక్తి హిరోషిమా అణుబాంబు శక్తి కంటే 200 రెట్లు అధికంగా ఉందని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అగ్నిపర్వతం బద్దలైనపుడు వెలువడిన బూడిద సుమారు 40 కిలో మీటర్ల మేర వ్యాపించిందని, పంటలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని, కాలువలు, చెరువులు, నదులు బూడిదతో నిండిపోయిందని నాసా తెలియజేసింది.…
తాజావార్తలు
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Nirmala Sitharaman: “వినియోగదారులకు రూపాయి ఖర్చు లేదు”.. యూపీఐ ఛార్జీలపై ఆర్థిక మంత్రి క్లారిటీ..
-
Hero’s As Directors : హిట్టు కోసం తమ సినిమాలు తామే తీసుకుంటున్న టాలీవుడ్ హీరోలు..
-
Pawan Kalyan: కమిటీ పనితీరు సరిగా లేదు.. పిఠాపురంలో క్యాంప్ ఆఫీస్ పెడతా!
-
Royal Enfield Classic 350 లవర్స్‌కు గుడ్‌న్యూస్.. కొత్త కలర్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?
ట్రెండింగ్
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!