ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు వరల్డ్ వైడ్ గా కోట్లాది మంది యూజర్లు ఉన్నారు. దాదాపు స్మార్ట్ ఫోన్ యూజ్ చేసే వారందరు వాట్సాప్ ను కలిగి ఉన్నారు. వాట్సాప్ చూడకుండా గంటలు కూడా గడపలేరు. యూజర్ల కోసం వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. సేవలను ఈజీగా పొందే సౌకర్యాన్ని కల్పిస్తోంది. తాజాగా వాట్సాప్ వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. భారత్ లోని యూజర్ల కోసం వాట్సాప్ ఈ కొత్త ఫీచర్…