VJ Sunny Sound Party to Release on November 24th: బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ హీరోగా ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం-1గా రూపొందిన చిత్రం సౌండ్ పార్టీ. వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటించిన ఈ సినిమాకి రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలు. జయ శంకర్ సమర్పణలో సంజయ్ శేరి దర్శకుడుగా తెరకెక్కిన ఈ సినిమా టీజర్, పాటలు…