Vivo X300: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో (Vivo) తన కొత్త ఫ్లాగ్‌షిప్ X300 సిరీస్‌ను భారతదేశంలో డిసెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే చైనా, ఇతర గ్లోబల్ మార్కెట్లలో అక్టోబర్‌లో లాంచ్ అయిన ఈ సిరీస్ భారత్‌లో మాత్రం ప్రత్యేక ఎక్స్‌క్లూజివ్ రెడ్ కలర్ ఆప్షన్‌తో మరింత ఆకర్షణీయంగా రానుంది. ఈ సిరీస్‌లో Vivo X300, Vivo X300 Pro అనే రెండు ప్రీమియమ్ మోడళ్లను అందిస్తున్నారు.…