Vivo V50 Elite Edition: వివో సంస్థ ఈ ఫిబ్రవరిలో భారత్‌లో తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ vivo V50 ను విడుదల చేసింది. తాజాగా అదే సిరీస్‌లో vivo V50 ఎలైట్ ఎడిషన్ ను తాజాగా భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఎడిషన్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో vivo TWS 3e ఇయర్‌బడ్స్ డార్క్ ఇండిగో కలర్‌లో ఫ్రీగా అందిస్తారు. ఈ ఇయర్‌బడ్స్ 30dB వరకు యాక్టివ్ నాయ