Vivo V40e 5G Smartphone Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘వివో’ ఏఐ ఫీచర్లతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. వీ సిరీస్‌లో భాగంగా ‘వివో వీ40ఈ’ ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. వివో వీ40, వివో వీ40 ప్రోకు మంచి ఆదరణ దక్కడంతో వివో వీ40ఈను లాంచ్ చేసింది. వెట్ టచ్ ఫీచర్‌తో వస్తున�