Home
Vivo India
Vivo India News
-
Price Change: 200MP కెమెరా, 6510mAh బ్యాటరీ, 16GB RAM గల Vivo ఫోన్.. ధరలో మార్పులు..
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Vivo తమ ప్రీమియం ఫ్లాగ్షిప్ మోడల్ Vivo X300 Pro ధరను భారత్‌లో రూ. 10,000 వరకు పెంచింది. డిసెంబర్ 2025లో 16GB RAM + 512GB స్టోరేజ్ ఏకైక వేరియంట్‌తో రూ. 1,09,999 కి విడుదలైన ఈ ఫోన్ ధర, తాజాగా రూ. 1,19,999 కి చేరింది. ఈ కొత్త ధరలు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు మరియు ఆఫ్‌లైన్ రీటైల్ స్టోర్లలో అమల్లోకి వచ్చాయి. అయితే, కంపెనీ ఈ హఠాత్తు… -
Vivo T5x 5G: భారీగా తగ్గిన వివో T5x 5G ధర.. 50MP Sony కెమెరా + 120Hz డిస్ప్లే + 7200mAh
వివో గత మార్చి 2026లో భారతదేశంలో T5x 5Gను విడుదల చేసింది. ఇది T-సిరీస్‌లో భాగంగా వచ్చిన శక్తివంతమైన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్లో 7,200mAh పెద్ద బ్యాటరీ, MediaTek Dimensity 7400 Turbo చిప్సెట్, 6.76-అంగుళాల 120Hz డిస్ప్లే, 50MP Sony AI కెమెరా వంటి గొప్ప ఫీచర్లు ఉన్నాయి. ధర రూ.25,000 లోపు ఫోన్ కావాలనుకుంటే ఇది బాగా సూట్ అవుతుంది. ఈ ఫోన్ దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్, మంచి పెర్ఫార్మెన్స్, డ్యూరబిలిటీ కావాల్సిన… -
Vivo T4R 5G: అతిసన్నని క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో మంత్రముగ్ధులను చేయడానికి సిద్దమైన వివో T4R..!
Vivo T4R 5G: వివో తన తదుపరి T-సిరీస్ స్మార్ట్‌ఫోన్ అయిన vivo T4R 5G ను త్వరలో భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్టు అధికారికంగా టీజ్ చేసింది. ఇండియాలో అతిసన్నని క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఫోన్ గా దీన్ని అభివర్ణిస్తూ.. మొబైల్ మందం కేవలం 7.39mm మాత్రమేనని కంపెనీ వెల్లడించింది. ఇందుకు సంబంధించి తాజాగా ఓ టీజర్ ను కూడా విడుదల చేశారు. Read Also:BAN vs SL: శ్రీలంక గడ్డపై చరిత్రను తిరగరాసిన బంగ్లా… -
Vivo X200 FE: 6500mAh భారీ బ్యాటరీ, ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వచ్చేసిన ఫ్లాగ్షిప్ కిల్లర్ స్మార్ట్‌ఫోన్ వివో X200 FE..!
Vivo X200 FE: వివో తన X200 సిరీస్‌లో భాగంగా vivo X200 FE పేరుతో మరో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. అధునాతన ఫీచర్లు, అత్యాధునిక ప్రాసెసింగ్ సామర్థ్యం, అదిరిపోయే డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్‌తో ఈ ఫోన్ ప్రీమియం సెగ్మెంట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని విడుదల చేసింది. మరి ఈ ప్రీమియం మొబైల్ సంబంధించిన పూర్తి వివరాలను చూద్దామా.. డిస్ప్లే: ఈ కొత్త Vivo X200 FE మొబైల్ లో 6.31… -
VIVO X Fold 5: 50MP ట్రిపుల్ కెమెరా సెటప్, డ్యూయల్ డిస్ప్లే, హైఎండ్ డిజైన్ తో వచ్చేసిన వివో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్..!
VIVO X Fold 5: వివో (Vivo) తన ప్రతిష్టాత్మక ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ అయిన vivo X Fold 5 ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ మొబైల్ అధునాతన ఫీచర్లు, శక్తివంతమైన పనితీరుతో ప్రీమియం సెగ్మెంట్లో మార్కెట్ లోకి వచ్చేసింది. ఇండియన్ మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్లకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఇది ప్రీమియం వినియోగదారుల కోసం అత్యాధునిక ఫీచర్లు, శక్తివంతమైన పనితీరు, భద్రతతో కూడిన అద్భుతమైన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ గా సందడి చేసేందుకు… -
VIVO T4 Lite 5G: రూ.9,999 లకే ఇంత పవర్ఫుల్ ఫోన్ మరోటి ఉండదేమో.. వివో T4 లైట్ 5G మొబైల్ లాంచ్..!
VIVO T4 Lite 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో వినియోగదారులకు తగ్గట్టుగానే బడ్జెట్ సెగ్మెంట్లో ఫోన్లను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగానే కొత్తగా vivo T4 Lite 5G ఫోన్‌ను భారత్‌లో అధికారికంగా నేడు (జూన్ 24)న విడుదల చేసింది. అబ్బురపరిచే డిజైన్, శక్తివంతమైన బ్యాటరీ, 5G కనెక్టివిటీతో ఈ మొబైల్ యువతను ఆకట్టుకునేలా డిజైన్ చేయబడింది. ఈ మొబైల్ ప్రారంభ ధర రూ. 9,999 మాత్రమే కావడంతో మరింత ప్రత్యేకంగా మారింది. మరి ఈ… -
VIVO Y400 Pro 5G: 6.77 అంగుళాల కర్వుడ్ స్క్రీన్, 5500mAh భారీ బ్యాటరీ లాంటి ఫ్లాగ్షిప్ ఫీచర్లతో వచ్చేసిన వివో Y400 ప్రో..!
VIVO Y400 Pro 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో, తన తాజా Y-సిరీస్ మోడల్ అయిన వివో Y400 Pro 5G ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఆకర్షణీయమైన ఫీచర్లు, ఫ్లాగ్షిప్ స్థాయి డిజైన్, శక్తివంతమైన బ్యాటరీ సామర్థ్యం లాంటి ఫ్లాగ్షిప్ ఫీచర్లతో ఈ ఫోన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మరి ఈ కొత్త మొబైల్ పూర్తి ఫీచర్లను ఒకసారి చూద్దామా.. డిస్ప్లే, డిజైన్: ఈ ఫోన్ 6.77 అంగుళాల 3D కర్వుడ్ AMOLED… -
Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్షిప్ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?
Vivo T4 Ultra: ప్రపంచవ్యాప్తంగా బడ్జెట్, ప్రీమియం స్మార్ట్‌ఫోన్ లను అందిస్తున్న వివో (vivo) తాజాగా తన కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్ vivo T4 Ultraను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. అబ్బురపరిచే ఫీచర్లు, అద్భుతమైన కెమెరా పనితీరు, పవర్ఫుల్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ వినియోగదారుల దృష్టిని మరింత ఆకర్షించనుంది. మరి ఈ వివో ఫ్లాగ్షిప్ మొబైల్ వివో T4 అల్ట్రా గురించి పూర్తి వివరాలను తెలుసుకుందామా.. అద్భుతమైన డిస్ప్లే: vivo T4 Ultraలో 6.78 అంగుళాల… -
Vi and Vivo: Vivo V50e వినియోగదారులకు బంపర్ ఆఫర్.. 12 నెలల OTT యాక్సెస్, రోజూ 3GB డేటా..!
Vi and Vivo: టెలికాం సంస్థ Vi (Vodafone Idea), ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo Indiaతో భాగస్వామ్యం చేసుకుంది. ఈ భాగస్వామ్యంతో Vivo V50e కొనుగోలు చేసే వినియోగదారులకు ప్రత్యేకంగా రూ.1,197 విలువైన 5G ప్రీపెయిడ్ బండిల్ ప్లాన్ అందుబాటులోకి వచ్చింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు రోజుకు 3GB డేటా, అనియమిత కాల్స్, OTT సభ్యత్వాలు, లైవ్ టీవీ చానళ్లకి ఉచిత యాక్సెస్ లభిస్తుంది. Read Also: RCB Victory Parade Stampede: ఆర్సీబీ… -
Vivo T4 Ultra: 100X జూమ్, ఫ్లాగ్షిప్ ఫీచర్లతో భారత్ లో లాంచ్ కి సిద్దమైన వివో T4 అల్ట్రా..!
Vivo T4 Ultra: వివో మరోసారి టెక్ ప్రియులను ఆకట్టుకునేలా తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేయడానికి సిద్ధమైంది. గత ఏడాది వచ్చిన T3 Ultraకి అప్డేటెడ్ గా త్వరలో Vivo T4 Ultra భారత మార్కెట్లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్‌కు సంబంధించిన టీజర్లు మొదలయ్యాయి. వీటిలో ఫ్లాగ్షిప్-లెవల్ జూమ్ ఫీచర్‌ను కంపెనీ హైలైట్ చేస్తోంది. వివో విడుదల చేసిన టీజర్ ప్రకారం Vivo T4 Ultra ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తోంది. ఇందులో…
తాజావార్తలు
-
Off The Record: వైసీపీ DSC పోరాటం.. కూటమి ప్రభుత్వానికి కొత్త టెన్షన్..!!
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
-
Trump-Iran: ‘పూర్తి లొంగుబాటు లేదా ఒప్పందం’.. ఇరాన్‌కు ట్రంప్ మరోసారి అల్టిమేటం
-
Bhatti Vikramarka : ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి
-
Off The Record: ఆక్వా రైతుల తిరుగుబాటు.. కూటమికి భారీ షాక్..!!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!