The Vaccine War box office collection: వివేక్ అగ్నిహోత్రి తాజా చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’, ప్రేక్షకులు, విమర్శకుల నుండి మిశ్రమ స్పందన అందుకుంది . దాదాపు రూ.10 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయంలో దాన్ని కూడా క్రాస్ చేసేందుకు కష్టపడుతోంది. అనుపమ్ ఖేర్, నానా పటేకర్, సప్తమి గౌడ, పల్లవి జోషి కీలక పాత్రలలో నటించిన ‘ది వ్యాక్సిన్ వార్’ థియేటర్లలో అంతగా ఆడడం లేదు. అక్టోబర్…
సలార్ టీజర్ సోషల్ మీడియాలో తుఫాన్ సృష్టించింది. రిలీజ్ అయిన 24 గంటల్లోనే 84 మిలియన్ వ్యూస్ తో పాత రికార్డులని సమాధి చేస్తూ కొత్త చరిత్రకి పునాది వేసింది. ఓవరాల్ గా అత్యధిక వ్యూస్ రాబట్టిన టీజర్ గా రికార్డ్ సృష్టించిన సలార్ సీజ్ ఫైర్ టీజర్ సినిమాపై అంచనాలని భారీగా పెంచేసింది. ప్రశాంత్ నీల్-ప్రభాస్ కలిసి సెప్టెంబర్ 28న చెయ్యబోయే విధ్వంసానికి ఒక శాంపిల్ గా బయటకి వచ్చిన టీజర్ నార్త్ సౌత్ అనే…