Sundeep Kishan : యంగ్ హీరో సందీప్‌కిషన్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే ‘ఊరిపేరు భైరవకోన’, రాయన్ చిత్రాలతో సూపర్ హిట్లు అందుకున్న సందీప్ ఈ మూవీలు ఇచ్చిన సక్సెస్‌తో మూడు ప్రాజెక్ట్‌లను అనౌన్స్ చేశాడు.
Sundeep Kishan Clarity on Food Safety Rides on Vivaha Bhojanambu: తాను నడుపుతున్న వివాహ భోజనంబు రెస్టారెంట్ మీద ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు అనంతరం వచ్చిన వార్తల మీద హీరో సందీప్ కిషన్ స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక క్లారిఫికేషన్ విడుదల చేశారు. దయచేసి మీడియా మిత్రులు ఆసక్తికరమైన హెడ్లైన్స్ పెట్టి వార్తలు రాసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని ఆయన కోరారు. గత ఎనిమిదేళ్లుగా వివాహ భోజనంబు…
ఈ మధ్య కాలంలో కమెడియన్స్ ఒక్కొక్కరూ హీరోలుగా తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. కరోనా ఫస్ట్ వేవ్ లో హాస్యనటుడు సుహాస్ ‘కలర్ ఫోటో’ మూవీతో హీరోగా మారాడు. ఇప్పుడు సెకండ్ వేవ్ టైమ్ లో సత్య ‘వివాహ భోజనంబు’తో హీరో అయిపోయాడు. విశేషం ఏమంటే… ‘కలర్ ఫోటో’ మూవీ ఓటీటీలో విడుదలైనట్టుగానే ఇప్పుడు ‘వివాహ భోజనంబు’ సైతం సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అందులో ప్రసారం అవుతున్న తొలి తెలుగు ఫీచర్ ఫిల్మ్ ఇదే కావడం…
హాస్య నటుడు సత్య హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వివాహ భోజనంబు’. అర్జావీ రాజ్ కథానాయికగా నటించింది. యువ నటుడు సందీప్ కిషన్ కీలక పాత్ర పోషించాడు. ఈ చిత్రం ఆగస్టు సోని లివ్ 27న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. లాక్‌డౌన్ ఇతివృత్తంగా సాగే కథతో వస్తుంది ఈ చిత్రం.. కరోనా సమయంలో పెళ్లి చేసుకున్న ఓ పిసినారి యువకుడి కథ వినోదాత్మకంగా రానుంది. ఆనంది ఆర్ట్స్ సోల్జర్స్ ఫ్యాక్టరీ వెంకటాద్రి టాకీస్ సమర్పణలో…
జీ 5, ఆహా, అమెజాన్, నెట్ ఫ్లిక్స్.. ఇలా పలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఇప్పుడు తెలుగు సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. తాజాగా సోనీ లైవ్ ఓటీటీ సైతం ఈ జాబితాలో చేరుతోంది. ఇటీవలే ప్రముఖ నిర్మాత, ‘మధుర ఆడియోస్’ అధినేత శ్రీధర్ రెడ్డి… దీనికి టాలీవుడ్ కంటెంట్ హెడ్ గా నియమితులయ్యారు. దాంతో క్రేజీ మూవీ ‘వివాహ భోజనంబు’తో సోనీ లైవ్ తెలుగు ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టేలా ఆయన పథక రచన చేశారు. హీరో…