Diabetes: మధుమేహం అనేది అధిక రక్త చక్కెరకు కారణమయ్యే జీవక్రియ వ్యాధి. ఈ వ్యాధిలో, మీ శరీరం తగినంత ఇన్సులిన్‌ను తయారు చేయదు. అలాగే అది తయారుచేసే ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకోలేకపోతుంది. మధుమేహ వ్యాధిని చక్కెర వ్యాధి అని కూడా అంటారు. ఈ వ్యాధి జన్యుపరంగా, చెడు జీవనశైలి కారణంగా కూడా వస్తుంది. అర్ధమయ్యే విధంగా చెప్పాలంటే.. మధుమేహం అనేది మీ రక్తంలో చక్కెర స్థాయి చాలా ఎక్కువగా ఉండే పరిస్థితి. ఇది మీ రక్త నాళాలను…