Vitamin D In Winter: శీతాకాలంలో సూర్యరశ్మి ఎక్కువ సమయం ఉండదు. అందుకే, ఎండలో కూర్చోలేకపోవడం వల్ల మీ శరీరంలో విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. చలికాలంలో ఈ విటమిన్ లోపం రాకుండా ఉండాలంటే కొన్ని ఆహార పదార్థాలను మీ డైట్ ప్లాన్‌లో చేర్చుకోవాలి. విటమిన్ డితో సహా అనేక పోషక మూలకాలతో కూడిన ఆహార పదార్థాలు విటమిన్ లోపాన్ని తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. కాబట్టి విటమిన్ డి కోసం ఎలాంటి పనులు చేయాలో ఒకసారి చూద్దాం.…