Home
Vitamin B12 Deficiency
Vitamin B12 Deficiency News
-
NAFLD: విటమిన్ బి12 లోపంతో ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా…
కొత్త పరిశోధనల ప్రకారం ఫ్యాటీ లివర్ (Fatty Liver) సమస్య కేవలం ఊబకాయం లేదా ఆల్కహాల్ సేవించడం వల్ల మాత్రమే కాకుండా విటమిన్ B12 లోపంతో రావచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది ఇప్పటి వరకు పెద్దగా పట్టించుకోని ఒక ముఖ్యమైన గుప్త కారణంగా గుర్తించబడిందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అియితే.. బి12 లోపం ఎందుకు ప్రమాదకరమో నిపుణులు వెల్లడించారు. విటమిన్ B12 శరీరంలోని కొవ్వును సరైన రీతిలో విచ్ఛిన్నం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. B12 సరైన… -
Anemia Causes: రక్తహీనత వేధిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా?
Anemia Causes: రక్తహీనత అంటే సాధారణ సమస్య కాదని, ఇది శరీరానికి ముప్పు తెచ్చే నిశ్శబ్ద వ్యాధి అని నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని ప్రతి అవయవానికి రక్తం ద్వారా ఆక్సిజన్ చేరవేయడం జరుగుతుంది. కానీ రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయి తగ్గిపోతే దానిని రక్తహీనత (అనీమియా) అంటారు. చాలామంది దీన్ని చిన్న సమస్యగా భావిస్తారు, కానీ నిజానికి ఇది చాలా ప్రమాదకరమైనదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పలు గణాంకాల ప్రకారం.. పురుషుల్లో సుమారు 25%, మహిళల్లో 57%, పిల్లల్లో 67%,… -
Health Tips: విటమిన్-బి12 లోపంతో బాధపడుతున్నారా?.. ఈ ఆహార పదార్థాలను డైట్ లో చేర్చుకోండి
విటమిన్-బి12 శరీరానికి చాలా ముఖ్యమైన పోషకం. శరీరంలో దాని లోపం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. వీటిలో రక్తహీనత, అలసట, బలహీనమైన జ్ఞాపకశక్తి, నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు కూడా ఉండవచ్చు. అందువల్ల, విటమిన్-బి12 లోపాన్ని అధిగమించేందుకు ప్రయత్నించాలి. శరీరం విటమిన్-బి12 ను స్వయంగా ఉత్పత్తి చేయలేనందున, దానిని ఆహారం ద్వారా తీసుకోవడం చాలా ముఖ్యం. మరి మీరు కూడా విటమిన్-బి12 లోపంతో బాధపడుతున్నారా? అయితే డైట్ లో ఈ ఆహారాలను చేర్చుకోండి. విటమిన్-బి12 రిచ్ ఫుడ్స్… -
white hair : 30 ఏళ్ల వయసులోనే జుట్టు నెరిసిపోతుందా? కారణం ఏంటో తెలుసుకోండి ?
white hair : ప్రస్తుత కాలంలో చిన్న వయస్సులోనే జుట్టు నెరిసే సమస్య వేగంగా పెరుగుతోంది. 30 నుండి 35 సంవత్సరాల వయస్సులో మాత్రమే జుట్టు తెల్ల రంగులోకి మారుతుంది. -
Vitamin B12 : విటమిన్ బి12(Cobalamin) లోపిస్తే ఏం జరుగుతుంది..?
శరీరంలోని అన్ని విటమిన్లు తగిన మోతాదులో ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం. ఏ విటమిన్ లోపం ఉన్నా ఆ ప్రభావం మన శరీరంపై పడుతుంది. అందులో ఒకటైన బి12 విటమిన్ లోపిస్తే.. -
Vitamin B12: ఈ లోపముంటే అన్నీ సమస్యలే..!
మీకు తరచుగా తలనొప్పి వస్తోందా..తీవ్రమైన అలసటగా ఉందా..ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్యలు ఉంటే అది ఖచ్చితంగా విటమిన్ బి12 లోపమే. అజాగ్రత్తగా ఉంటే సరిగా శ్వాస తీసుకోకపోవడం మానసిక సమస్యలకు దారి తీస్తుంది. ఈ లోపాన్ని ఎలా సరిదిద్దాలో మీకు తెలుసా?
తాజావార్తలు
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
-
Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
-
Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్‌కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
-
Rashmika Mandanna: కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఇంత సడెన్‌గా ఆ డెసిషన్ ఎందుకు?
-
WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!