భార్య అంటే కోట్లమందికి పనిమనిషి.. ఇంకొంతమందికి శృంగారానికి మాత్రమే పనికొచ్చే వస్తువు.. అంతే తప్ప ఆమె మనసును అర్ధం చేసుకొనే భర్తలు ఎంతమంది.. రోజు ఇంటి పనులు చేస్తూ అలసిపోయిన ఆమెపై భర్త పెత్తనం చెలాయిస్తే.. శృంగారాన్నికి రావాలని హింసిస్తే.. ఆ బాధలను తట్టుకోలేక ఒక మహిళ.. భర్తను హతమార్చింది. ఈ దారుణ ఘటన సిద్ధిపేట జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. విఠలాపూర్ గ్రామంలో ఎల్లయ్య(55) అనే వ్యక్తి భార్య నర్సవ్వ తో కలిసి నివసిస్తున్నాడు.…