Viswam Movie Twitter Review: మ్యాచో స్టార్ గోపీచంద్ కథానాయకుడిగా.. ఫామిలీ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘విశ్వం’. కావ్య థాపర్ కథానాయిక. ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి సంయుక్తంగా నిర్మించారు. 2024 దసరా కానుకగా నేడు (అక్టోబర్ 11) విశ్వం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం ప్రీమియర్స్ పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. Also Read: IPL…