June Aviation Data: జూన్‌లో విమాన ప్రయాణీకుల సంఖ్య వార్షిక ప్రాతిపదికన సుమారు 18.8 శాతం పెరిగినట్లు జూన్‌లో దేశీయ విమాన ట్రాఫిక్‌కు సంబంధించిన డేటా ద్వారా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తెలియజేసింది.
Book Your Ticket Just Rs 1499 in Vistara Monsoon Sale 2023. మీరు దేశంలో ఎక్కడికైనా విహార యాత్రకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? లేదా విదేశాలకు వెళ్లాలని అనుకుంటున్నారా?.. అయితే ఓ శుభవార్త. అతి తక్కువ ధరలో విమాన ప్రయాణం చేసే సదవకాశం మీ ముందుంది. ఎంత ఎక్కువ ధర అంటే.. బస్ టికెట్ ధరకే మీరు విమానంలో ప్రయాణించొచ్చు. ఈ అద్భుత అవకాశం కల్పిస్తోంది దేశీయ దిగ్గజ ఎయిర్‌లైన్స్ ‘విస్తారా’. టాటా గ్రూప్…
Vistara Airline: విస్తారా ఎయిర్‌లైన్ సిబ్బందిని త్వరలో కొత్త దుస్తులలో చూడవచ్చు. ఎందుకంటే ఇప్పుడు క్యాబిన్ క్రూ మెంబర్ యూనిఫాం విషయంలో ఎయిర్‌లైన్స్ ముందు ఓ సమస్య తలెత్తింది.
Flight Journeys: మన దేశంలో విమాన ప్రయాణాలు పెరుగుతున్నాయి. 2021వ సంవత్సరంతో పోల్చితే 2022లో 47 శాతానికి పైగా వృద్ధి సాధించాయి. దేశీయ విమాన ప్రయాణాల వివరాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్.. DGCA.. లేటెస్ట్‌గా వెల్లడించింది. 2022లో 12 కోట్ల 32 లక్షల 45 వేల మంది ఫ్లైట్లలో జర్నీ చేయగా 2021లో 8 కోట్ల 38 లక్షల 14 మంది మాత్రమే ప్రయాణించారు. 2022 నవంబర్ కన్నా డిసెంబర్‌లో 13 పాయింట్ ఆరు…