Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో విశ్వంభర భారీ బడ్జెట్ తో వస్తోంది. వశిష్ట డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను సోషియో ఫాంటసీ థ్రిల్లర్ గా తీసుకొస్తున్నారు. జెట్ స్పీడ్ తో షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుంచి భారీ అప్డేట్ రాబోతోంది. మూవీ టీజర్ ను ఇప్పటికే కట్ చేసినట్టు తెలుస్తోంది. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు ఉంది. ఆ రోజే టీజర్…
Visvambhara : లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, త్రిష హీరోయిన్ గా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ విజువల్ ట్రీట్ చిత్రం "విశ్వంభర". యువీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించిన సంగతి తెలిసిందే.
Vishwambhara Teaser to be Released ok August 22nd: మెగాస్టార్ చిరంజీవి హైలీ యాంటిసిపేటెడ్ క్రేజీ సోషియో-ఫాంటసీ ఎంటర్టైనర్ ‘విశ్వంభర’ సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానుందన్న సంగతి తెలిసిందే. ఆ రిలీజ్ డేట్ కోసం చాలా కేర్ తీసుకుంటున్న సినిమా యూనిట్ షెడ్యూల్ ప్రకారం సినిమాకు సంబంధించిన పనులు జరిగేలా చూసుకుంటోంది. ఈ మధ్యనే మేకర్స్ సినిమా డబ్బింగ్ పనులు మొదలుపెట్టారు. ఈ సినిమాలో అత్యున్నత స్థాయి వీఎఫ్‌ఎక్స్ ఉంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ పూర్తి…