మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా చేస్తూనే డైరెక్టర్ గా కూడా మారి సినిమాలు చేస్తూ ఉంటాడు. సక్సస్ ఫుల్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న విశ్వక్ సేన్.. ఇప్పటివరకూ తన సినిమాలకి మాత్రమే కథలు అందించి దర్శకత్వం చేసుకున్నాడు. ఈసారి మాత్రం కొత్త అవతారం ఎత్తుతూ రైటర్ అండ్ ప్రొడ్యూసర్ గా మారి�