సాధారణంగా బాలీవుడ్ లో హీరోలు ఎక్కువగా తమకు సెక్యూరిటీ ఆఫీసర్లను నియమించుకుంటూ ఉంటారు. కానీ తెలుగు హీరో విశ్వక్సేన్ తో కలిసి కనిపిస్తున్న ఆయన సెక్యూరిటీ ఆఫీసర్ గత కొంతకాలంగా టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాడు. విశ్వక్సేన్ దగ్గర హర్యానాకు చెందిన ఎక్స్ సర్వీస్మెన్ రోతాష్ చౌదరి పనిచేస్తున్నాడు. అతని ఎత్తు ఏడడుగులు. సాధారణంగా బ్లాక్ డ్రెస్ లో కనిపించే అతన్ని చూసి అందరూ కమాండో అనుకుంటూ ఉంటారు. Tollywood: 1000 కోట్ల సినిమాకి..ప్రొడ్యూసర్ కు వచ్చేదెంత?…