విశ్వక్ సేన్ హీరోగా నటించిన లైలా సినిమా ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే సినిమా రిలీజ్ కి ముందు జరిగిన ఈవెంట్ కారణంగా సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా ఈవెంట్లో నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ అభిమానులకు కోపం తెప్పించాయి. ఈ విషయం మీద విశ్వక్సేన్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఎవరి మీద కోపమో తనమీద తన సినిమా మీద చూపించవద్దని కోరాడు. అయితే…