మాస్ కా దాస్ విశ్వక్సేన్ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లైలా’. ఈ సినిమా ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. లేటెస్ట్ గా విడుదలైన ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. లైలా ఫిబ్రవరి 14న బిగ్…
Vishwak Sen to do a lady getup role in his upcoming film: సుమారు ఐదేళ్ల క్రితం మొదలుపెట్టిన విశ్వక్సేన్ గామి సినిమా ఎట్టకేలకు వచ్చే శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విశ్వక్సేన్ అఘోరా గా నటించిన ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఆసక్తికరంగా ఉండటంతో సినిమా మీద ప్రేక్షకుల సైతం అంచనాలు పెట్టుకుంటున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విశ్వక్సేన్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. విశ్వక్…