Vishwak Sen shared difficult situations While Shooting for Gaami: విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా గామి, సుమారు ఐదేళ్ల క్రితమే ప్రారంభమైన ఈ సినిమా ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకుని అన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని ఈ శివరాత్రి సందర్భంగా మార్చి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక ఈ సందర్భంగా ఈ సినిమా గురించి మీడియాతో పలు విశేషాలు పంచుకున్నారు విశ్వక్సేన్. ఈ సినిమా షూటింగ్ సమయంలో…