గత కొంతకాలంగా విశ్వక్ సేన్ ‘బేబీ’ సినిమాలో నటించలేదు, కథ చెప్పే టైం కూడా ఇవ్వలేదు అనే మీమ్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. దర్శకుడు రాజేష్ బేబీ సినిమాని ముందుగా విశ్వక్ సేన్ కి చెప్పాలి అనుకున్నాడు కానీ విశ్వక్ కథ కూడా వినలేదట. ఇప్పుడు బేబీ సూపర్ హిట్ అయిన తర్వాత విశ్వక్ సేన్ పై సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ కాంట్రవర్సీకి ఎండ్ కార్డ్ వేస్తూ విశ్వక్ సేన్ ‘పేక మేడలు’ టీజర్…